హైదరాబాద్: 28°C
వార్తలు

శివాజీ పార్క్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ఈసీ వైఖరికి నిరసనగా ముంబై శివాజీ పార్క్ వద్ద సీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరసనకారులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముంబై పోలీసులు పార్క్ చుట్టు భారీగా మోహరించారు. మరో వైపు శివాజీ పార్కును వరుస ఆందోళనలకు వేదికగా మార్చడంపై స్థానిక కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు