హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఏ అవసరం వచ్చినా ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నా’

ఫ్లైదుబాయ్‌ పైలట్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోదీ ధైర్యం చెప్తూ, ఏ అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చని భరోసా ఇచ్చారు. కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నానంటూ మోదీ చెప్పిన మాటలు స్మిత్‌కు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. స్మిత్‌కు స్వాగతం పలికేందుకు భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధాని పేర్కొన్నారు.