హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కండక్టర్‌గా మారిన తమిళనాడు సీఎం

తమిళనాడు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు 'వెట్రి పయనం' పథకాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా చెన్నైలోని ఓ బస్సులో CM విజయ్ కండక్టర్‌లా మారి టికెట్లు అందిస్తూ ప్రయాణికులతో ముచ్చటించారు. అయితే, కాలేజీ విద్యార్థులు కొందరు ఆయనకు చాక్లెట్లు ఇవ్వగా.. వాటిని జేబులో దాచుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల రోజుకు సుమారు 84 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది.