ప్రధాని మోదీతో వీడియో కాల్‌లో ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న స్మిత్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. అందుకు, తన ముందు కాకపోతే ఇంకెవరి ముందు ఎమోషనల్ అవుతావంటూ మోదీ ఆయన్ను ఆప్యాయంగా ఓదార్చారు. తనకు నొప్పిగా ఉన్నప్పుడు, ఆ విపత్కర సమయంలోనూ తాను హనుమాన్ చాలీసా మాత్రమే జపించానని స్మిత్ ప్రధానికి చెప్పారు. ప్రధాని నుంచి కాల్ రావడం గర్వకారణంగా ఉందన్నారు.
వార్తలు
‘ఆ సమయంలో హనుమాన్ చాలీసానే జపించా’


