ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిని వీరోచితంగా అడ్డుకుని, ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో స్మిత్ చూపిన ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించారు. ఈ క్రమంలో ఆ ప్రమాద సమయంలో తనకు ధైర్యాన్నిచ్చిన అంశాలను స్మిత్ ప్రధానికి వివరించారు.
వార్తలు
స్మిత్ మచ్చర్‌తో ప్రధాని మోదీ ఫోన్ కాల్


