సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతలు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు. 'సేవ్ డెమోక్రసీ' పేరుతో నిర్వహిస్తున్న నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిరసనకు వచ్చిన ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సహా పలువురు ఆప్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు నిర్భంధించగా అడ్డుకున్న కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
వార్తలు
జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత


