హైదరాబాద్: 28°C
వార్తలు

FASTag నిబంధనల్లో కీలక మార్పులు

FASTag నిబంధనల్లో ఇవాళ్టి నుంచి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. హైవేలపై టోల్ మినహాయింపు పొందే దివ్యాంగుల (PwD) కోసం జారీ చేసే FASTagల నిబంధనల్లో కేంద్రం ఈ మార్పులు చేసింది. కొత్త విధానం ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది. ఇకపై అర్హులైన దివ్యాంగులు తమ టోల్ మినహాయింపు FASTagను ప్రతి ఏడాది పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేసింది.