హైదరాబాద్: 28°C
వార్తలు

దేశీయ వస్త్రం.. మనందరి గర్వం!

గాంధీ జయంతి రోజైన OCT 2న దేశవ్యాప్తంగా జాతీయ ఖాదీ దినోత్సవం జరుపుకుంటారు. స్వాతంత్య్ర పోరాటంలో స్వదేశీ ఉద్యమానికి, స్వావలంబనకు ప్రతీకగా నిలిచిన ఖాదీ.. నేడు పర్యావరణహిత ఫ్యాషన్‌గా గుర్తింపు పొందుతోంది. మహాత్ముడి కలలను సాకారం చేస్తూ, చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాలను ధరించి, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఈ దినోత్సవం గుర్తుచేస్తోంది.