మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజయ్ ఘాట్ వద్ద ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విజయ్ ఘాట్ చేరుకుని శాస్త్రిజీకి భక్తిశ్రద్ధలతో పుష్పాంజలి ఘటించారు. అలాగే, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం మాజీ ప్రధాని సమాధి వద్ద నివాళులర్పించి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
వార్తలు
శాస్త్రికి ఉపరాష్ట్రపతి, స్పీకర్ ఘన నివాళులు


