మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ.. గాంధీజీకి భక్తిశ్రద్ధలతో పుష్పాంజలి ఘటించారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన బాపూజీ సేవలను ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మహాత్ముడి ఆశయ సాధనలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
వార్తలు
గాంధీ జయంతి.. ప్రధాని మోదీ ఘన నివాళి


