హైదరాబాద్: 28°C
వార్తలు

ఆయుధాల చోరీ కేసులో సంచలన విషయాలు

TG: బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మరో మూడేళ్ల సర్వీసు ఉండగానే మల్లేష్‌ను తొలగించడంతో ఉన్నతాధికారులపై కక్ష పెంచుకున్నాడు. ఆయుధాలు చోరీ చేసి అధికారులపై చర్యలు తీసుకొచ్చేలా ప్లాన్ చేశాడు. SMలో అధునాతన ఆయుధాలకు డిమాండ్ ఉందని తెలుసుకొని తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని పథకం రచించి చోరీ చేశాడు.