హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: మహాత్మా గాంధీ

మహాత్మా గాంధీ సత్యం, అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ పాలనను ఎదురించి, దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురైనా తన సిద్ధాంతాలను వీడలేదు. కోపానికి బదులుగా సహనాన్ని, హింసకు బదులుగా శాంతిని ఎంచుకోవాలని బోధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదలతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని తన జీవితంతో నిరూపించారు.