TG: మహాత్మా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఇవాళ గాంధీ జయంతి నేపథ్యంలో ఆయన సేవలను స్మరించుకున్నారు. సత్యం, అహింసే గాంధీజీ ఆశయాలకు పునాదులు. ఆయన ఆశయాలే తెలంగాణ పాలనకు మార్గదర్శకం. సమానత్వం, సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం. గాంధీ ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి' అని పేర్కొన్నారు.
వార్తలు
మహాత్మా గాంధీకి సీఎం రేవంత్ నివాళులు


