గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఆ రాష్ట్ర మాజీ సీఎం శంకర్ సింహ్ వాఘేలా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా తాను హస్తం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ పెద్దలతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు.
వార్తలు
9ఏళ్లు తర్వాత కాంగ్రెస్ గూటికి మాజీ సీఎం


