కర్ణాటక అసెంబ్లీ ప్రాంగణంలో ఉర్దూ ఉత్సవం నిర్వహించాలన్న ప్రతిపాదనపై వివాదం రాచుకుంది. ఈ నిర్ణయాన్ని బీజేపీతో పాటు కన్నడ అనుకూల సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. భాష, సంస్కృతిపై మరింత అవగాహన కల్పించటానికే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఎలాంటి వివాదం సృష్టించవద్దని కోరింది. వివాదం వేళ ఈ కార్యక్రమాన్ని మరో చోటకు మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది.
వార్తలు
అసెంబ్లీలో ఉర్దూ ఉత్సవంపై వివాదం


