హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్

SKLM: టెక్కలి మండలం రావివలస సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు ఈఈ నరసింహ కుమార్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలని కోరారు.