ప్రకాశం: చీమకుర్తిలోని మిడ్వెస్ట్ గ్రానైట్‌లో గురువారం సాయంత్రం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. గ్రానైట్‌లో ఎంతమంది సిబ్బంది, కార్మికులు ఉన్నారనే అంశంపై ఆరా తీశారు. మైన్స్‌లో ఎవరైనా ఉన్నారా? ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా? అనే విషయాలపై మైన్స్ అధికారులను పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు.
వార్తలు
VIDEO: చీమకుర్తి క్వారీకి చేరుకున్న పోలీసులు


