గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెంలో 177 పీఎంఏవై-జీ ఇళ్లను 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించేందుకు జాతీయ స్థాయి పైలట్ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఈ ప్రాజెక్ట్ గుంటూరుకు వచ్చింది. అక్టోబర్ 4న కేంద్రం, సీబీఆర్‌ఐ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం జరగనుంది.
వార్తలు
జిల్లాలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ పైలట్ ప్రాజెక్ట్


