హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు మాంసం దుకాణాల బంద్..!

WG: గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మాంసాహారం, మద్యం విక్రయించరాదని మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు తెలిపారు. దుకాణాలను పూర్తిగా మూసివేయాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మాంసాహారం విక్రయించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని గురువారం ఆయన హెచ్చరించారు.