KRNL: హొళగుందలో బన్నీ ఉత్సవాలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్సై దిలీప్‌కుమార్ గురజాల హెచ్చరించారు. గురువారం నెరణికిలో గ్రామస్థులతో సమావేశమైన వారు వ్యక్తిగత కక్షలు, గొడవలకు దూరంగా ఉండి దసరా ఉత్సవాలు, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.
వార్తలు
'అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు'


