CTR: వాహన చోదకులకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, బీమా ఎంత ముఖ్యమో పీయూసీ అంతే కీలకం. చాలా మంది ఈ మూడింటికే ప్రాధాన్యం ఇస్తుంటారు. కాలుష్య నియంత్రణ పత్రాన్ని పెద్దగా పట్టించుకోరు. కేంద్ర ప్రభుత్వం తాజాగా వుత్తర్హలు జారీ చేసింది. ప్రతి వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. పీయూసీ లేనట్లు గుర్తిస్తే మాత్రం రూ.వెయ్యి నుంచి 2 వేల వరకు జరిమానా చెల్లించాలి అంటు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
వార్తలు
వాహన చోదకులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక


