దేశవ్యాప్తంగా మడ్ రేసింగ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బైక్ రేసర్, పోలీసు అధికారి జిమోన్ ఆంటోనీ కన్నుమూశారు. కొచ్చి కలమస్సేరికి చెందిన ఆయన కలమస్సేరి పోలీస్ స్టేషన్‌లో సీనియర్ పోలీస్ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కేరళ పోలీస్ విభాగం నుంచి మడ్ రేసింగ్‌లో పాల్గొన్న ఏకైక వ్యక్తిగా జిమోన్ చరిత్ర సృష్టించారు. అయితే ఆయన మృతి గల కారణాలు తెలియరాలేదు
వార్తలు
పోలీస్ మడ్ రేసర్ జీమోన్ ఆంటోనీ కన్నుమూత


