PDPL: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహార పథకంతో జిల్లాలో 15% విద్యార్థుల హాజరు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 24న మంథనిలో ఏర్పాటుచేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ రోజుకు 17,244 మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తోంది. 8 మండలాలు, 334 విద్యాసంస్థలకు ప్రతిరోజు నిరంతరాయంగా అల్పాహారం అందిస్తున్నారు. ఇలాగే కొనసాగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
వార్తలు
'అల్పాహార పథకంతో హాజరు శాతం పెరుగుదల'


