ATP: గుత్తి మండలం తురకపల్లి గ్రామంలో ఇవాళ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పర్యటిస్తారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం తురకపల్లి గ్రామంలో రూ. 10 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేస్తారన్నారు. కావున కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
నేడు గుత్తి మండలంలో ఎమ్మెల్యే పర్యటన


