ప్రకాశం: సాధారణ తనిఖీల్లో భాగంగా మార్కాపురం జిల్లా నూతన ఎస్పీ పంకజ్ కుమార్ మీనా గిద్దలూరు పోలీస్ స్టేషన్‌ను గురువారం సాయంత్రం సందర్శించారు. స్టేషన్లోని పలు రికార్డులు, కేసుల వివరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
వార్తలు
గిద్దలూరు పోలీస్ స్టేషన్‌లో రికార్డుల పరిశీలన


