మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. రాయ్‌గఢ్ జిల్లాలోని దివేఆగర్ బీచ్‌లో విహారయాత్రకు వెళ్లిన 8 మంది విద్యార్థులు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరంతా పుణె సమీపంలోని ఆళంది ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ ట్యూషన్ విద్యార్థులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో 8 మృతదేహాలను వెలికితీశారు.
వార్తలు
విషాదం.. 8 మంది విద్యార్థులు మృతి


