హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎంకు అభిజిత్ సవాల్

మహారాష్ట్ర సీఎం దేవేంద్రకు సీజేపీ అధినేత అభిజిత్ సవాల్ విసిరారు. ప్రభుత్వం అనుమతి నిరాకరించినా, ఆంక్షలు విధించినా లెక్కచేయకుండా శివాజీ పార్క్ వేదికగా ధర్నాను ప్రారంభించి తీరుతామని స్పష్టం చేశారు. ఈసీ తన పారదర్శకతను కోల్పోయిందని, జ్ఞానేశ్ కుమార్‌కు సీఈసీ అని పిలిపించుకునే అర్హత లేదన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా చేతిలో ఆయన కీలు బొమ్మగా మారారని ఆరోపించారు.