యూపీ మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్యా మిట్టల్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమెను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. అయితే తను మాత్రం ఏ రాజకీయ పార్టీలో చేరబోమని వెల్లడించారు. ప్రజలతో కలిసి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని తెలిపారు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.
వార్తలు
దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ?


