ఈసీ పనితీరుపై పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. దేశ ప్రజల ఓటు హక్కును ఎన్నికల సంఘం కాజేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను 'వానిష్ కుమార్' అంటూ ఎద్దేవా చేశారు. ఈ వానిష్ కుమార్‌ను ప్రజలు ఎప్పటికీ క్షమించరని వ్యాఖ్యానించారు. సీఈసీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
సీఈసీపై మమతా ఫైర్


