VZM: ఖాళీ భూముల్లో అదనపు ఆదాయానికి అనువైన పంటలు సాగు చేయించాలని డీపీఎం విజయకుమార్ సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం గజపతినగరంలోని మార్కెట్ యార్డులో నాలుగు మండలాల ఐసీఆర్బిలతో సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో వరికి బదులు అనువైన పంటలు సాగు చేయించాలన్నారు. ఇందులో రీజనల్ ఆఫీసర్ ప్రకాష్ ఏడిఏ గాలి శ్రీనివాస్, ఏవో కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
వార్తలు
'అనువైన పంటలు సాగు చేయించాలి'


