హైదరాబాద్: 28°C
వార్తలు

మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమ పార్టీకి చెందిన ఇండియన్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్నరూ.800 కోట్లను సీజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మమతా వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. టీఎంసీ పార్టీ గుర్తు వివాదం ఈసీ వద్ద ఇంకా పెండింగ్‌లోనే ఉండటంతో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.