మహాకుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముతూ వైరల్ అయిన మోనాలిసాకు భారీ ఊరట లభించింది. ఆమె బర్త్ సర్టిఫికెట్, ఇతర ధ్రువీకరణ పత్రాలపై ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై జారీ చేసిన ఉత్తర్వులను మధ్యప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. ఆమె జనన ధృవీకరణ పత్రం కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదని తండ్రికి హితవు చెప్పింది. మోనాలిసా వాదన వినకుండా ఆమె పుట్టిన తేదీని మార్చడం చట్టవిరుద్ధమని పేర్కొంది.
వార్తలు
మోనాలిసాకు భారీ ఊరట


