హైదరాబాద్: 28°C
వార్తలు

కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై ఆందోళన

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. స్మిత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రస్తుతం చికిత్స కోసం ఆయనను ఎయిర్ లిఫ్ట్ చేశారు. సౌదీ నుంచి దుబాయ్‌కు ప్రత్యేక విమానం ద్వారా తరలించారు. కాగా, స్మిత్‌ను కోపైలట్ కాక్‌పిట్‌లోని గొడ్డలితో దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు.