రేపటి నుంచి తమ ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసే వరకు తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని వెల్లడించారు. ముంబైలోని శివాజీ నగర్‌లో జైల్ భరో ఆందోళన్ పేరిట నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు విస్తరించనున్నట్లు చెప్పారు.
వార్తలు
అక్టోబర్ 02 నుంచి ఆందోళనలు: సీజేపీ


