NLG: చిట్యాల మండలం, గుండ్రాంపల్లిలో శ్రీ రామలింగేశ్వర తాఫీ వర్కర్స్ యూనియన్ సమావేశం గురువారం జరిగింది. కొత్త ధరల పట్టికను విడుదల చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు దోర్నాల సంజీవ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు పనికితగ్గ వేతనం అందడం లేదన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు.
వార్తలు
తాపీ వర్కర్లకు 'ప్రమాదంలో మరణిస్తే 10 లక్షలు ఇవ్వాలి'


