హైదరాబాద్: 28°C
వార్తలు

అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు భారీ షాక్

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అందించారు. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈ మార్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 48 గంటల్లో కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని అధిష్టానం తెలిపింది.