హైదరాబాద్: 28°C
వార్తలు

పైలట్‌ ధైర్యసాహసాలు.. అవార్డు ప్రకటన

ఫ్లై విమానంలో తోటి పైలట్ తనను గాయపరిచినా వీరోచితంగా పోరాడి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను గుజరాత్ ప్రభుత్వం ప్రశంసించింది. అతని ధైర్యసాహసాలకు మెచ్చి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. అతడికి 'విశిష్ట గుజరాత్ గరిమ అవార్డు'తో పాటు రూ.25 లక్షల నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు సీఎం భూపేంద్ర పటేల్ వెల్లడించారు.