యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. తమతో ఆ శాసనసభ్యులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏఏ మిత్రపక్షాలు కలిసి పోటీ చేశాయో.. అవే పక్షాలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు.
వార్తలు
యూపీ ఎన్నికలు.. అఖిలేష్ కీలక వ్యాఖ్యలు


