దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 3,477 గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్, స్టేషన్ మాస్టర్ తదితర పోస్టులు భర్తీ చేయనుంది. 18-33 ఏళ్ల వయోపరిమితి ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 8 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వార్తలు
డిగ్రీ అర్హతతో 3,477 రైల్వే ఉద్యోగాలు


