గాల్లో ఆపద వస్తే ప్రయాణికుల ప్రాణాలను క్రూ సిబ్బందే కాపాడతారని ఫ్లైదుబాయ్ పైలట్ స్మిత్ గతంలో అన్న మాటలు నేడు నిజమయ్యాయి. ఏడాది క్రితం ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విమానంలో కష్టసమయంలో సిబ్బంది మాత్రమే అండగా నిలిచి ప్రాణాలు కాపాడగలరని ఆయన అప్పుడే స్పష్టం చేశారు. తన మాటలను నిజం చేస్తూ ఆయన నేడు సాహసం చేయడంతో వీడియో SMలో వైరల్ అవుతోంది.
వార్తలు
పైలట్ స్మిత్ మచ్చర్ పాత వీడియో వైరల్


