ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన పైలట్ స్మిత్ సాహసం పట్ల ప్రధాని మోదీ మరోసారి హర్షం వ్యక్తం చేశారు. స్మిత్‌ను చూసి ప్రపంచం గర్విస్తోందని, దేశానికి పేరు తెచ్చిన అతనికి సెల్యూట్ చేయాలని పిలుపునిచ్చారు. స్మిత్ త్వరగా కోలుకోవాలని ప్రజలంతా ప్రార్థించాలన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న స్మిత్ తండ్రి భూపేంద్ర, తల్లి గీత, భార్య సోనాల్‌తో తాను మాట్లాడినట్లు వెల్లడించారు.
వార్తలు
‘స్మిత్.. కుటుంబ సభ్యులతో మాట్లాడాను’


