ఢిల్లీలో జరిగిన UPSC శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రస్థానం మాత్రమే కాదని, యువత ఆకాంక్షలకు, ప్రజల నమ్మకానికి ప్రతీక అని కొనియాడారు. ప్రభుత్వాలు, సిలబస్ మారినా సంస్థపై విశ్వాసం చెక్కుచెదరలేదన్నారు. ఈ వేడుకల్లో యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా ప్రత్యేక స్టాంప్, నాణేన్ని ప్రధాని విడుదల చేశారు.
వార్తలు
‘UPSCపై ప్రజల నమ్మకం చెక్కుచెదరలేదు’


