హైదరాబాద్: 28°C
వార్తలు

‘పైలట్ స్మిత్ చాలా మంచివాడు’

కత్తిపోట్లకు గురైనా 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై గతంలో ఆయన ఇంటి పక్కనే నివసించే డా.జనిత్ షా స్పందించారు. స్మిత్ చాలా మంచివాడని, మృదుస్వభావి అని కొనియాడారు. అతనొక అద్భుతమైన వ్యక్తి అని, ఆయన సాహసంతో ఎంతో మంది ప్రాణాలు నిలిచాయన్నారు. స్మిత్ త్వరగా కోలుకోవాలని, ఆయన కుటుంబం ఈ షాక్ నుంచి త్వరగా బయటపడాలని జనిత్ ఆకాంక్షించారు.