భారత సైన్యంలో కీలక నియామకం జరిగింది. డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా(కేపబిలిటీ డెవలప్‌మెంట్ అండ్ సస్టెనెన్స్) లెఫ్టినెంట్ జనరల్ షంషేర్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన పశ్చిమ ఫ్రంట్‌లో కార్ప్స్ కమాండర్‌గా పనిచేశారు. ఈ కొత్త బాధ్యతల్లో భాగంగా ఆయన ఇండియన్ ఆర్మీ సామర్థ్యాల అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన కీలక కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.
వార్తలు
ఆర్మీ డిప్యూటీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ షంషేర్


