హైదరాబాద్: 28°C
వార్తలు

UPSC శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని సందడి

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ చారిత్రక వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రస్థానం, పత్రాలు, ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను అధికారులతో కలిసి ప్రధాని ఆసక్తిగా తిలకించారు.