రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ మందుల గుట్టు యూపీలో బయటపడింది. ఆగ్రాలోని ఓ పాడుబడిన భవనంలో ఏకంగా రూ.2.37 కోట్ల విలువైన ఫేక్ మెడిసిన్‌ను అధికారులు పట్టుకున్నారు. సనోఫీ, డా.రెడ్డీస్, సన్ ఫార్మా వంటి ప్రముఖ బ్రాండ్ల పేర్లతో ఉన్న అలెగ్రా, కార్డేస్ సహా మొత్తం 14 రకాల మందులను సీజ్ చేశారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ మందులు విక్రయిస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది.
వార్తలు
రూ.2.37 కోట్ల విలువైన నకిలీ మందుల పట్టివేత


