విమానంలో ఆపద సమయంలో ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడిన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు కురిపించారు. ఆయన ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి చూసి దేశం గర్విస్తోందన్నారు. తీవ్రంగా గాయపడినా ఇతరులను కాపాడాలనే ఆయన సంకల్పం గొప్పదని, మచ్చర్ శౌర్యానికి తన సెల్యూట్ అని కొనియాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.
వార్తలు
‘కెప్టెన్ మచ్చర్‌ను చూసి దేశం గర్విస్తోంది’


