హైదరాబాద్: 28°C
వార్తలు

ఫ్లైదుబాయ్‌ పైలట్ స్మిత్ మచ్చర్ ఎవరు?

విమానంలో కో-పైలట్ దాడిని ధైర్యంగా తిప్పికొట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన పైలట్ స్మిత్ మచ్చర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన ఆయన జూన్ 2022లో ఫ్లైదుబాయ్‌లో డైరెక్ట్-ఎంట్రీ కెప్టెన్‌గా చేరారు. అంతకుముందు స్పైస్‌జెట్‌లో 11 ఏళ్ల పాటు సేవలందించారు. స్మిత్‌కు మొత్తం 9,750 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది.