త్రివిధ దళాల మధ్య మెరుగైన సమన్వయం, ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటైన 'హెడ్‌క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్'(HQ IDS) ఈరోజు తన 26వ రైజింగ్ డే జరుపుకుంటోంది. 2001 అక్టోబర్ 1న ఏర్పాటైన ఈ విభాగం.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలను ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ భద్రతలో ఉమ్మడి వ్యూహాలకు, త్రివిధ దళాల సహకారానికి ఇది వెన్నెముకగా నిలుస్తోంది.
వార్తలు
ఉమ్మడి రక్షణకు మూలస్థంభం.. 'HQ IDS'


