AP: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును ఇవాళ సూర్యకిరణాలు తాకలేదు. ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా అక్టోబర్ 1, 2 తేదీల్లో స్వామివారిని కిరణాలు స్పర్శించడం ఆనవాయితీ వస్తోంది. అయితే, రేపు సూర్య భగవానుడిని లేలేత కిరణాలు తాకే అవకాశం ఉందని ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.
భక్తి
సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు


